Homeహైదరాబాద్latest NewsBREAKING: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై కేసు నమోదు.. కారణం తెలిస్తే షాకవుతారు..!

BREAKING: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై కేసు నమోదు.. కారణం తెలిస్తే షాకవుతారు..!

‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘మార్ ముంత చోడ్ చింత’ సాంగ్ పై వివాదం నెలకొంది. సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ ను పెట్టడంపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాంగ్ లో కేసీఆర్ వాడిన డైలాగ్స్ ను తొలగించాలని డైరక్టర్ పూరీ జగన్నాథ్ పై కేసుపెట్టారు.

Recent

- Advertisment -spot_img