Homeహైదరాబాద్latest NewsBREAKING: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

BREAKING: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

తెలంగాణలోని వరంగల్ తూర్పు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పై కేసు నమోదు అయింది. నరేందర్ తో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన కేసీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ లోని పోచమ్మ మైదాన్ జంక్షన్ లో ఎలాంటి అనుమతులు లేకుండానే నరేందర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఇంతేజార్ గంజ్ ఎస్సై ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది.

Recent

- Advertisment -spot_img