Homeహైదరాబాద్latest NewsBREAKING: కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం జగన్.. రాజీనామా సమర్పణ..!

BREAKING: కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం జగన్.. రాజీనామా సమర్పణ..!

ఏపీలో కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ ఓటమి ఖాయం కావడంతో, కాసేపట్లో సీఎం జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయనున్నారు. కూటమి విజయం లాంఛనం కాగా, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అందుకు వీలు కల్పిస్తూ సీఎం జగన్ పదవి నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతానికి టీడీపీ 132, జనసేన 20, బీజేపీ 7, వైసీపీ 16 స్థానాల్లో ముందందజలో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img