Homeహైదరాబాద్latest NewsBREAKING: రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త..!

BREAKING: రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త..!

రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలకు 5 కిలోలకు బదులుగా 10 కేజీల రేషన్ ఇస్తామని ప్రకటించారు. బుధవారం మీడియా సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని అన్నారు. జూన్ 4వ తేదీన కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img