Homeహైదరాబాద్latest NewsBREAKING: హత్రాస్లో 121కి చేరిన మృతుల సంఖ్య.. భోలే బాబా పరార్..!

BREAKING: హత్రాస్లో 121కి చేరిన మృతుల సంఖ్య.. భోలే బాబా పరార్..!

యూపీలోని హత్రాస్ లో ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మ తొక్కిసలాటలోని మృతుల సంఖ్య 121కి చేరింది. ఈ కార్యక్రమం నిర్వ‌హించిన వారిపై భార‌తీయ న్యాయ సంహిత చ‌ట్టంలోని 105, 110, 126(2), 223, 238 సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆ కార్య‌క్ర‌మానికి ముఖ్య సేవ‌దార్‌గా ఉన్న దేవ్‌ప్ర‌కాశ్ మ‌ధుక‌ర్‌పై కేసు బుక్ చేశారు.

Recent

- Advertisment -spot_img