Homeహైదరాబాద్latest NewsBREAKING: కోమా నుంచి కోలుకున్న మాజీ పోర్న్ స్టార్

BREAKING: కోమా నుంచి కోలుకున్న మాజీ పోర్న్ స్టార్

అమెరికాకు చెందిన మాజీ పోర్న్ స్టార్ ఎమిలీ విల్లీస్ రెండు నెలల తర్వాత కోమా నుంచి కోలుకుంది. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తాజాగా వెల్లడించారు. ఫిబ్రవరిలో ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం కోలుకుంటున్న ఆమె అందరినీ గుర్తు పడుతోంది.

Recent

- Advertisment -spot_img