Homeహైదరాబాద్latest NewsBREAKING: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త..!

BREAKING: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త..!

ప్రతిరోజు ఉదయం మెట్రో రైలు గం.6 లకు స్టార్ట్ అవుతుండగా.. మే 14న ఉదయం గం.5.30లకు ప్రారంభించనున్నారు. నగరవాసులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. వారంతా ఈ రోజు సాయంత్రానికి తిరుగుప్రయాణం అయ్యే చాన్స్ ఉంది. ఉదయం త్వరగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలనుకునే వారికి మెట్రో టైమ్ పొడిగింపుతో కొంత మేరకు ఉపశమనం కలగనుంది.

Recent

- Advertisment -spot_img