HomeEducationBREAKING: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

BREAKING: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

ఆంద్రప్రదేశ్ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. జూన్ 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు విడుదల చేసింది. మే 24 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా 861 కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ ఏడాది దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి: https://resultsbie.ap.gov.in/

Recent

- Advertisment -spot_img