Homeహైదరాబాద్latest NewsBREAKING: షూటింగ్‏లో భారీ ప్రమాదం.. ప్రియాంక చోప్రాకు తీవ్ర గాయాలు

BREAKING: షూటింగ్‏లో భారీ ప్రమాదం.. ప్రియాంక చోప్రాకు తీవ్ర గాయాలు

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గాయపడ్డారు. ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరుగగా.. ప్రియాంక గొంతు స్క్రాచ్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియాలో తెలిపింది. స్టంట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రాసుకోచ్చింది.

Recent

- Advertisment -spot_img