Homeహైదరాబాద్latest NewsBREAKING: ఆ వైసీపీ ఎంపీ వల్లే నా భార్య ప్రెగ్నెంట్..? ఓ భర్త ఫిర్యాదు..!

BREAKING: ఆ వైసీపీ ఎంపీ వల్లే నా భార్య ప్రెగ్నెంట్..? ఓ భర్త ఫిర్యాదు..!

ఓ వ్యక్తి తన భార్య గర్భానికి కారణం ఆ వైసీపీ ఎంపీ అని సంచలన ఫిర్యాదు నమోదు చేశాడు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన తన భార్య గర్భం దాల్చేందుకు వైసీపీ ఎంపీ, ఓ గవర్నమెంట్ ప్లీడర్ కారణమని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఓ భర్త ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అక్రమ సంతానానికి కారకులు ఎవరో తేల్చాలని కోరాడు. ఈ అంశంపై సదరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం నుంచే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇంత వరకు ఆ మహిళా అధికారి, ఆ వైసీపీ ఎంపీ ఇంత వరకు రియాక్ట్ కాలేదు.

Recent

- Advertisment -spot_img