Homeహైదరాబాద్latest NewsBREAKING NEWS: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్..!

BREAKING NEWS: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్..!

ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ ఓ వీడియోలో తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్‌ చేసిన విషయంపై కేసు నమోదయ్యింది. ఈ రోజు అతన్ని పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. బెంగళూరు కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై ప్రణీత్ హనుమంతును పోలీసులు హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ప్రణీత్ తో పాటు మరో ముగ్గురు పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img