మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఆచూకీ తెలియడం లేదు. మోసం, ఫోర్జరీ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే అరెస్టు భయంతో ఆమె దుబాయ్ పరారైనట్లు తెలుస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది.