Homeహైదరాబాద్latest NewsBREAKING: ఉరి వేసుకొని ప్రముఖ నటి ఆత్మహత్య

BREAKING: ఉరి వేసుకొని ప్రముఖ నటి ఆత్మహత్య

భోజ్‌పురి నటి అమృతా పాండే శనివారం ఆత్మహత్య చేసుకుంది. బీహార్‌ భాగల్‌పూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. అయితే ఆమె అపార్ట్‌మెంట్‌లో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆమె తన భర్తతో కలిసి కొన్నాళ్లుగా ముంబైలో నివసిస్తోంది. బంధువుల పెళ్లి నిమిత్తం భాగల్‌పూర్ ఇటీవల వచ్చి, స్థానికంగా ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img