Homeహైదరాబాద్latest NewsBREAKING: విదేశాలకు పారిపోయిన రోజా.. ఇక్కడ మొహం చూపించుకోలేకే అంటారా..?

BREAKING: విదేశాలకు పారిపోయిన రోజా.. ఇక్కడ మొహం చూపించుకోలేకే అంటారా..?

వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని కలలు కన్న ప్రముఖ సినీ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా కలలు కల్లలయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో రోజా ఓటమిపాలు కావడంతో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఓటమి పాలయ్యాక ఒకటి రెండు ప్రెస్‌ మీట్లలో మాట్లాడటం మినహా అడ్రస్‌ లేరు. దీంతో ఇటు రాజకీయాలు, అటు వినోద రంగానికి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో రోజా విదేశాల్లో విహరిస్తున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Recent

- Advertisment -spot_img