Homeహైదరాబాద్latest NewsBREAKING: మల్లారెడ్డికి బిగ్ షాక్.. ప్రహారీ గోడను కూల్చివేసిన అధికారులు..ఎందుకంటే?

BREAKING: మల్లారెడ్డికి బిగ్ షాక్.. ప్రహారీ గోడను కూల్చివేసిన అధికారులు..ఎందుకంటే?

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్‌పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌(FTL)లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

Recent

- Advertisment -spot_img