అక్కినేని నాగచైతన్య త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రోజు అతికొద్ది మంది సమక్షంలో నటి శోభితా ధూళిపాళ్ళతో చైతూ ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్ధం విషయాన్ని అక్కినేని వాగార్జున అధికారకంగా ప్రకటించి.. నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోనున్నారని సమాచారం.