Homeహైదరాబాద్latest NewsBREAKING: ప్రారంభమైన తొలి కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ఎవరికి ఏ శాఖ.. తీవ్ర ఉత్కంఠ..!

BREAKING: ప్రారంభమైన తొలి కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ఎవరికి ఏ శాఖ.. తీవ్ర ఉత్కంఠ..!

ఢిల్లీలోని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి మంత్రివర్గ భేటీ ఇదే. ఈ భేటీలో కేంద్రమంత్రులకు కేటాయించే శాఖలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటుచేయాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్మును అభ్యర్థించనుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ జరగబోయే సమావేశాల ప్రారంభం రోజున రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

Recent

- Advertisment -spot_img