Homeహైదరాబాద్latest NewsBREAKING: తెలంగాణాలో కలకలం రేపుతున్న విస్కీ ఐస్‌క్రీమ్‌లు.. పిల్లలు జాగ్రత్త.. !

BREAKING: తెలంగాణాలో కలకలం రేపుతున్న విస్కీ ఐస్‌క్రీమ్‌లు.. పిల్లలు జాగ్రత్త.. !

తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్లో విస్కీ ఐస్‌క్రీమ్‌ మత్తు మందు కలకలం రేపుతోంది. చిన్న పిల్లలకు అమ్మే ఐస్‌క్రీమ్‌లలో విస్కీని కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా మంది చిన్నపిల్లలు ఈ ఐస్‌క్రీమ్‌ను తినేందుకు అలవాటు పడ్డట్టు తెలుస్తోంది. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మి.లీ. విస్కీని కలుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ‘వన్ అండ్ ఫైవ్’ కంపెనీ నిర్వహకులు దయాకర్ రెడ్డి, శోభన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img