Homeహైదరాబాద్latest NewsBREAKING: తిరుపతిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి..!

BREAKING: తిరుపతిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి..!

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గోవిందవరంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలైయ్యాయి. టీడీపీ కార్యకర్త సురేంద్ర కత్తిపోట్లకు గురైయ్యారు. దాడి చేసిన వైసీపీ నేత రవిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img