Homeహైదరాబాద్latest Newsఒకే సినిమాలో అన్నదమ్ములు.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..!

ఒకే సినిమాలో అన్నదమ్ములు.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..!

టాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న తమిళ నటుల్లో సూర్య, కార్తీ కూడా ఉంటారు. కాగా, వీరిద్దరూ ఇప్పటి వరకు కలిసి తెరపై కనిపించిందే లేదు. తాజాగా వీరిద్దరూ కలిసి సూర్య ప్రధాన పాత్ర చేస్తున్న ‘కంగువా’లో నటిస్తున్నట్లు మూవీకి పాటలు అందించిన వివేక్ తెలిపారు. ఆ సీన్స్ చాలా స్పెషల్‌గా ఉంటాయని చెప్పారు. దీంతో వారి అభిమానులు ఖుషీలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img