HomeTelugu Newsఎమ్మెల్సీ పదవులకు BRS​ నేతల రాజీనామా

ఎమ్మెల్సీ పదవులకు BRS​ నేతల రాజీనామా

ఇదే నిజం, హైదరాబాద్: ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామాలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కారణంగా తమ ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామా చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img