Homeహైదరాబాద్latest NewsBREAKING NEWS: సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా.. ఎమ్మెల్యేలు అరెస్ట్..!

BREAKING NEWS: సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా.. ఎమ్మెల్యేలు అరెస్ట్..!

సబితా ఇంద్రారెడ్డికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత సీఎం ఛాంబర్ ఎదుట ఎమ్మెల్యేలు బైఠాయించి ధర్నా చేశారు.. వారిని మార్షల్స్ బయటకు పంపించారు. అనంతరం.. అసెంబ్లీ ఎంట్రీ గేటు వద్ద ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img