Homeహైదరాబాద్latest Newsజూన్‌ 5 తర్వాత బీఆర్‌ఎస్ దుకాణం బంద్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

జూన్‌ 5 తర్వాత బీఆర్‌ఎస్ దుకాణం బంద్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. జూన్‌ 5 తర్వాత బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారన్నారు. ‘‘రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్‌ కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. అవినీతి చేయకుండానే ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారా?’’ అని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img