BSNL Best Offers : BSNL లో తక్కువ ధరకే అన్లిమిటెడ్ సర్వీస్ అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్
BSNL Best Offers : BSNL కస్టమర్లకు తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే ధమాకా ప్లాన్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి.
మీ బడ్జెట్ కేవలం రూ.500 రూపాయల కంటే తక్కువైనా కూడా అన్లిమిటెడ్ సర్వీస్ లాభాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు డైలీ ఉచిత SMS వంటి సర్వీస్ లను అఫర్ చేస్తాయి.
అంతేకాదు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతోనే ఒక నెల వ్యాలిడిటీ మొదలుకొని 10 నెలల వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్స్ ను కూడా BSNL అందించింది.
మరి BSNL యొక్క ఆ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూద్దామా..!
Eyes Removed For Tattoo : పుర్రె స్టైల్ కోసం చెవులు కోసుకున్నాడు
Veg vs NonVeg : వెజ్ మంచిదా లేదా నాన్‌వెజ్ మంచిదా.. ఇదిగో ప్రూఫ్స్..
BSNL రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్ (BSNL Best Offers)
BSNL యొక్క రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 60GB డేటాని అందిస్తుంది.
అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు.
ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.
BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్
BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది.
అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు.
Crossed Border For Lover : ప్రియురాలికోసం బోర్డర్ దూకేశాడు
Skylab : అసలు ఈ స్కైలాబ్ ఏంటి.. మరి ఆ ప్రమాదమెలా తప్పింది..
ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.
BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్
BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది.
అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.
BSNL రూ.499 STV ప్లాన్
BSNL యొక్క రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది.
అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు.
ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.
అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.
Skylab : అసలు ఈ స్కైలాబ్ ఏంటి.. మరి ఆ ప్రమాదమెలా తప్పింది..