Homeహైదరాబాద్latest Newsఅప్పు తీర్చలేక బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అప్పు తీర్చలేక బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో విషాదం జరిగింది. అప్పు తీర్చలేక బీటెక్ విద్యార్థి వినీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్‌యాప్ ద్వారా తీసుకున్న రూ.25 లక్షల రుణాన్ని క్రికెట్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఘటనా స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Recent

- Advertisment -spot_img