Homeహైదరాబాద్latest Newsబుజ్జి & భైరవ ట్రైలర్ రిలీజ్

బుజ్జి & భైరవ ట్రైలర్ రిలీజ్

కల్కి మూవీని ప్రిల్యూడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్‌గా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘ బుజ్జి & భైరవ పేరుతో ఈ సిరీస్ అమెజాన్‌లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుండగా తాజాగా ట్రైలర్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్, బుజ్జి, బ్రహ్మానందం పాత్రలతో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

Recent

- Advertisment -spot_img