Homeజిల్లా వార్తలుమాకు బస్సు సౌకర్యం కల్పించాలి

మాకు బస్సు సౌకర్యం కల్పించాలి

ఇదేనిజం, డోర్నకల్ డిసెంబర్ 21 : చిలుకోడు, బూర్గంపాడు, దుబ్బ తండ, కన్నె గుండ్ల, తోడేళ్ళు గూడెం, ములకలపల్లి, గ్రామాల మీదగా బస్సు సౌకర్యం కల్పించాలని ఖమ్మం మరియు మహబూబాబాద్ వెళ్లాలంటే ప్రజలకు విద్యార్థులు ఇబ్బందులు అవుతున్నాయని అన్నారు.మహబూబాద్ బస్ డిపో మేనేజర్ ఇ విషయం తెలుసుకుని మాకు బస్సు సౌకర్యం కల్పించాలని డోర్నకల్ మండలం కన్నెగుండ్ల గ్రామ పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు కోరారు.

Recent

- Advertisment -spot_img