Homeజిల్లా వార్తలుబస్‌షెల్టర్‌ పునర్నిర్మించాలి

బస్‌షెల్టర్‌ పునర్నిర్మించాలి

ఇదేనిజం, మల్కాజిగిరి : మల్కాజిగిరి మునిసిపాలిటీ పరిధిలోని డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నెంబర్‌` 3లో బస్‌ షెల్టర్‌ను పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. నెలరోజుల క్రితం కారు అతివేగంగా వచ్చి ఢీకొనగా బస్‌షెల్టర్‌ కూలిపోయిందని, ఇంతవరకు ఏ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండకు, చలికి ప్రజలు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బస్సు షెల్టర్‌ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img