Homeహైదరాబాద్latest News13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల..!

13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల..!

దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. బీహార్‌ (1), పశ్చిమ బెంగాల్‌ (4), తమిళనాడు (1), మధ్యప్రదేశ్‌ (1), ఉత్తరాఖండ్ (2), పంజాబ్ (1), హిమాచల్ ప్రదేశ్ (3) రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జులై 10న పోలింగ్ జరగనుంది.

Recent

- Advertisment -spot_img