Homeహైదరాబాద్latest Newsశివరాం రాథోడ్​ బెయిల్​ రద్దు చేయండి

శివరాం రాథోడ్​ బెయిల్​ రద్దు చేయండి

– చిక్కడపల్లి పోలీసులు అప్పీల్​ పిటిషన్​

ఇదేనిజం, హైదరాబాద్​: ప్రవళ్లిక ఆత్మహత్య కేసులో అరెస్టయిన శివరాం రాథోడ్​ బెయిల్ మీదున్న విషయం తెలిసిందే. అయితే శివరాం బెయిల్​ రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు అప్పీల్ పిటిషన్ వేశారు. శివరాం రాథోడ్ వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించనందున నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు బెయిల్ రద్దు చేయ్యాడాన్ని చిక్కడపల్లి పోలీసులు సవాల్ చేశారు. ఇదే కేసు ఇన్‌స్పెక్టర్‌ను సీపీ సందీప్ శాండిల్య సస్పెండ్ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img