Homeఫ్లాష్ ఫ్లాష్Cannes Film Festival: అదిరిపోయే లుక్‌ తో.. కేన్స్‌లో మెరిసిన హైదరాబాదీ బ్యూటీ..!

Cannes Film Festival: అదిరిపోయే లుక్‌ తో.. కేన్స్‌లో మెరిసిన హైదరాబాదీ బ్యూటీ..!

ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదీ భామ అదితిరావు హైదరి కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై అదిరిపోయే లుక్‌లో కనిపించింది. వైట్‌ అండ్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌తో రెడ్‌ కార్పెట్‌పై నడుస్తుంటే అక్కడ కెమెరామెన్‌లతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img