Homeఫ్లాష్ ఫ్లాష్బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బీభత్సం..

బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బీభత్సం..

హైదరాబాద్ బేగంపేట ఫ్లై ఓవర్ పై ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ట్రావెల్ బస్సుతో పాటు బేగంపేట ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొని రివర్స్‌ ఫ్లై ఓవర్‌ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మహిళతో పాటు కారు డ్రైవర్‌కు గాయాలు కాగా పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img