Homeహైదరాబాద్latest Newsవిచిత్రం : కారులో చిక్కుకున్న ఒంటె - Car runs into camel in Rajasthan

విచిత్రం : కారులో చిక్కుకున్న ఒంటె – Car runs into camel in Rajasthan

రోడ్లపైకి జంతువులు రావడం కామన్. అవి వచ్చే క్రమంలో వాహనదారులు నెమ్మదిగా వెళ్తుంటారు. కాసేపు వెయిట్ చేసైనా తర్వాత వెళ్తారు. కానీ రాజస్థాన్‌లో విచిత్ర ఘటన జరిగింది. అనుకోకుండా రోడ్డుపైకి వచ్చిన ఒంటెను ఓ కారు ఢీకొట్టింది. కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఒంటెకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే ఆ ఒంటె కారులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాపం ఆ సిచుయేషన్ నుంచి వాళ్లెలా బయటపడ్డారో! ఒంటె పరిస్థితి ఎలా ఉందో! డే టైంలో అయితే ప్రమాదం జరిగేది కాదేమో..అందుకే రాత్రివేళల్లో ప్రయాణం ప్రమాదకరం.

Recent

- Advertisment -spot_img