Homeతెలంగాణమణికొండలో కారు బీభత్సం.. 20 బైక్‌లు ధ్వంసం.. ఇద్దరికి గాయలు..!

మణికొండలో కారు బీభత్సం.. 20 బైక్‌లు ధ్వంసం.. ఇద్దరికి గాయలు..!

మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి గుడి పక్కనే పార్క్ చేసిన బైక్‌లపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 20 బైక్‌ల వరకు పూర్తిగా ధ్వంసం కాగా.. ఇద్దరికి గాయలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img