Homeఆంధ్రప్రదేశ్Case of Inner Ring Road Notices to Narayana ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసులో...

Case of Inner Ring Road Notices to Narayana ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసులో నారాయణకు నోటీసులు

ఇదేనిజం, హైదరాబాద్​: ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి లోకేశ్​ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న విచారణకు రావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. సోమవారం మాజీ మంత్రి నారాయణకు సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4ననే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది. ఇన్నర్​ రింగ్ రోడ్డు కేసులో త్వరలో అరెస్ట్​లు ఉండబోతున్నాయని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img