Homeహైదరాబాద్latest Newsబిగ్ బాస్ లో చంద్రిక ..ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

బిగ్ బాస్ లో చంద్రిక ..ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

బిగ్ బాస్ మూడో సీజన్ కి రంగం సిద్ధమైంది. హిందీ భాషలో మొదట బిగ్ బాస్ ప్రసారం అయ్యింది. అనంతరం కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు ఇతర భాషలకు వ్యాపించింది. అయితే సీజన్‌లో కామన్ మ్యాన్ కేటగిరిలో ఓ సాధారణమైన యువతిని ఈ షోలోకి తీసుకోవడం మరింత క్రేజీగా మారింది.ఇక బిగ్‌బాస్ హిందీ 3 ఓటీటీ షోలో తొలి కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ చంద్రిక గేరా దీక్షిత్‌ను ఎంపిక చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. ఫుడ్ వ్లాగర్‌గా వీడియోలతో రికార్డు వ్యూస్ సాధించడమే కాకుండా డిజిటల్ మీడియాలోని డిఫరెంట్ ఫ్లాట్‌ఫాంలో భారీగా ఫాలోవర్స్‌తో ముందుకు సాగుతున్నారు.మరి ఈ వడాపావ్ గర్ల్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Recent

- Advertisment -spot_img