Homeహైదరాబాద్latest Newsఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాలనా పరంగా, రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై కసరత్తు చేస్తుంది. డిసెంబర్ 4న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశాన్ని 3వ తేదీకి మార్చారు. ఈ సమావేశంలో కొత్త రేషన్‌కార్డులతోపాటు పింఛన్‌ దరఖాస్తుల తుది మార్గదర్శకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన బియ్యం మాఫియా అంశంపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img