HomeతెలంగాణBandi Sanjay Deeksha : సంజయ్‌ నిరుద్యోగ దీక్షలో మార్పు..

Bandi Sanjay Deeksha : సంజయ్‌ నిరుద్యోగ దీక్షలో మార్పు..

Bandi Sanjay Deeksha : సంజయ్‌ నిరుద్యోగ దీక్షలో మార్పు..

Bandi Sanjay Deeksha : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రేపు తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో చిన్న మార్పు చేశారు.

దీక్షను ముందుగా ప్రకటించినట్టుగా ఇందిరాపార్కు వద్ద కాకుండా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి మార్చినట్టు వెల్లడించారు.

KTR On Bandi Sanjay : బండి సంజ‌య్ దీక్ష‌పై మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌లు

Telangana Government : యూట్యూబ్ చానళ్ల పట్ల ఇకపై కఠిన వైఖరి

భాజపా కార్యాలయం ఆవరణలో నిరుద్యోగ దీక్ష చేయనున్నట్టు సంజయ్‌ ప్రకటించారు.

భాజపా దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందని ఆపార్టీ నేతలు ఆరోపించారు.

పార్టీ కార్యాలయంలో జరిగే నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని భాజపా పిలుపునిచ్చింది.

Recent

- Advertisment -spot_img