Homeహైదరాబాద్latest Newsముస్తాబాద్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిందం గణేష్

ముస్తాబాద్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిందం గణేష్

ఇదే నిజం, ముస్తాబాద్: నూతన ఎస్ ఐ గా చిందం గణేష్ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు. అలాగే గంజాయి వంటి పత్తు పదార్థాలు సరఫరా చేసిన రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకొని యెడల వాటిపై కఠిన చర్యలు తీసుకోబడినని నూతన ఎస్ఐ గణేష్ తెలిపారు. దోమకొండ పోలీస్ స్టేషన్లో పనిచేసిన గణేష్ ముస్తాబాద్ కు బదిలీపై రాగా ఇక్కడ పని చేసిన శేఖర్ రెడ్డి కరీంనగర్ కు బదిలీపై వెళ్లారు. నూతన బాధ్యతలు స్వీకరించిన గణేష్ తో పాటు బదిలీపై వెళుతున్న శేఖర్ రెడ్డిని ఏఎస్ఐ రమణ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ సిబ్బంది శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది కాలం పాటు సహకరించిన మండల ప్రజాప్రతినిధులకు అధికారులకు నాయకులకు మీడియా మిత్రులకు మండల ప్రజలకు బదిలీపై వెళ్తున్న శేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img