Homeహైదరాబాద్latest Newsపవన్ కు చిరంజీవి విరాళం.. ఎంతంటే?

పవన్ కు చిరంజీవి విరాళం.. ఎంతంటే?

విశ్వంభ‌ర సినిమా షూటింగ్ సెట్‌లో మెగాస్టార్ చిరంజీవిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్లు విరాళం అందించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ను కలవడానికి తమ్ముళ్లు పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు. అనంత‌రం మెగా బ్రదర్స్ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు.

Recent

- Advertisment -spot_img