Homeహైదరాబాద్latest Newsపోగొట్టుకున్న సెల్ ఫోన్ బాధితుడికి అందించిన సిఐ రామ్ నర్సింహారెడ్డి

పోగొట్టుకున్న సెల్ ఫోన్ బాధితుడికి అందించిన సిఐ రామ్ నర్సింహారెడ్డి

ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాం గ్రామానికి చెందిన బీస శ్రావణ్ అనే వ్యక్తి ఈ నెల 7న తన మొట్రోల G62 అనే ఫోన్ ను పోగొట్టుకొనగా ఈ రోజున ఆ ఫోన్ ఆచూకీ తెలుసుకొని ధర్మపురి సిఐ రామ్ నరసింహ రెడ్డి ఫోన్ పోగొట్టుకున్న బాధితున్ని పిలిపించి అతనికి ఫోన్ ను అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్ఐ రామ్మూర్తి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img