HomeSocial Mediaన్యూఇయర్ వేడుకల్లో గొడవ.. కాంగ్రెస్ నేత మృతి

న్యూఇయర్ వేడుకల్లో గొడవ.. కాంగ్రెస్ నేత మృతి

న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో జరిగిన BRS, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ నేత మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. కామారెడ్డి జిల్లా నసు‌రుల్లబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేశారు. ఈ గొడవలో కాంగ్రెస్ నాయకుడు సాదుల రాములు(45) మృతిచెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img