Homeహైదరాబాద్latest Newsఇంటి తగాదాలతో ఘర్షణ.. ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు..!

ఇంటి తగాదాలతో ఘర్షణ.. ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు..!

ఇదే నిజం, బుగ్గారం: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాలు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో దీటి మహేష్, దీటి శ్రీనివాసులపై బుర్ర శ్రీనివాస్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి దాడి చేయగా ఈ దాడిలో దీటి శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. దీటి మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన మహేష్ ను వెంటనే వరంగల్ హాస్పిటల్ కు తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి తర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img