Homeహైదరాబాద్latest Newsముగిసిన ప్రజాపాలన దరఖాస్తులు

ముగిసిన ప్రజాపాలన దరఖాస్తులు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగిసింది. అభయహస్తం గ్యారెంటీల కోసం ఇప్పటివరకు 1,08,94,000 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తులు డేటా ఎంట్రీ జనవరి 8 నుంచి 17 వరకు జరగనుంది.

Recent

- Advertisment -spot_img