Homeహైదరాబాద్latest Newsన్యూ లుక్‌లో సీఎం జగన్.. వైరల్‌‌ అవుతున్న ఫోటోలు..!

న్యూ లుక్‌లో సీఎం జగన్.. వైరల్‌‌ అవుతున్న ఫోటోలు..!

లండన్‌లో న్యూ లుక్ లో CM జగన్ కనిపించారు. ఎప్పుడు వైట్‌ షర్ట్‌ వేసుకునే ఆయన.. జీన్స్‌ ప్యాంట్, బ్లూ షర్ట్‌, షూలు వేసుకుని కనిపించారు. దీంతో ఈ ఫోటోలు వైరల్‌‌గా మారాయి. కాగా ఇవాళ APకి సీఎం జగన్ రానున్నారు. ఈ నెల 17న సీఎం జగన్ దంపతులు లండన్‌కు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో పర్యటించారు.

Recent

- Advertisment -spot_img