Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు

గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు

అర్హులై ఉండి ఇళ్ళపట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ళస్థలాలిచ్చే కార్యక్రమం కొనసాగుతుందని తాడేపల్లిలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ళపట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నామని.. ఇప్పటికే అందులో 9.2 లక్షల ఇళ్ళు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా ఇళ్ళ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుందని జగన్ అన్నారు.

Recent

- Advertisment -spot_img