సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక విరిగిందని ముందే చెప్పాను. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదిలింది. సముద్రంలోకి పంపిన నీటికి కరెంటు బిల్లులు కట్టాం. ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు సంబంధం లేదు. ఆ విషయం అధికారులు చూసుకుంటారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్‌పై మాట్లాడలేదు’ అని అన్నారు.