Homeహైదరాబాద్latest News15 రోజుల్లో 15వేల జాబ్స్ భర్తీ: CM రేవంత్

15 రోజుల్లో 15వేల జాబ్స్ భర్తీ: CM రేవంత్

15 రోజుల్లో 15వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. BRS పభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. తమది పేదల ప్రభుత్వం అని.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిని అందిస్తామని.. జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img