HomeSocial Mediaమణిపూర్ కు సీఎం రేవంత్ రెడ్డి

మణిపూర్ కు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి రేపు మణిపూర్ కు వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ ప్రారంభించనున్న భారత్ న్యాయ్ యాత్రలో సీఎం పాల్గొననున్నారు. ప్రస్తుతం సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇంఫాల్ లోని తౌబాల్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది.

Recent

- Advertisment -spot_img