Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్..!

బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్..!

గతంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని దోచుకున్న దొంగలు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. తాజాగా మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. మూసీలోని మురికి కంటే వారి మెదడులోనే మురికి ఎక్కువగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ నేతల సవాల్‌ను స్వీకరిస్తూ మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్‌పై చర్చించడానికి ఎక్కడికి రమ్మన్న ఒంటరిగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వస్తానని సవాల్ విసిరారు.

Recent

- Advertisment -spot_img